Surprise Me!

కాంగ్రెస్ నేతల మృతికి విచారం వ్యక్తం చేసిన హనుమంతరావు || VH Regrets The Demise Of Congress Leaders

2019-07-30 45 Dailymotion

Ex minister and Senior congress leader Mukesh Goud Passed Away with cancer in Hospital at the age of 60.
Hundreds of people bid farewell to former Union minister S. Jaipal Reddy, who Passed Away.congress Senior
v hanumantharo explain his memories with these two leaders.
#HanumanthaRao
#Regrets
#Demise
#JaipalReddy
#MukeshGoud
#Hyderabad

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జైపాల్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆ పార్టీ నేత‌ల‌కు మ‌రో షాకింగ్ న్యూస్‌. హైద‌రాబాద్ కు చెందిన సీనియ‌ర్ కాంగ్రెస్ నేత..మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ క‌న్నుమూసారు.ఇద్దరు సీనియ‌ర్ కాంగ్రెస్ ఒకేసారి మరణించడం పై v హనుమంతరావు మాట్లాడారు.వీరి మరణం కాంగ్రెస్ పార్టీ కి తీరని లోటని తెలిపారు.

Buy Now on CodeCanyon